Thursday, May 2, 2024

టోక్యో ఒలంపిక్స్: భారత మహిళల హాకీ జట్టు విజయం..

- Advertisement -
- Advertisement -

Tokyo Olympics: Indian women's hockey team defeat South Africa

టోక్యో: ఒలంపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు మరో విజయాన్ని సాధించింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ తొలి గోల్ సాధించింది. తొలి రెండు క్వార్టర్లలో రెండు గోల్స్‌ చేయడంతో భారత్‌ 2-1తో ఆధిపత్యం ప్రదర్శించింది.  ఆ తర్వాత ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో మూడో క్వార్టర్‌లో సౌతాఫ్రికా రెండు గోల్స్‌ నమోదు చేసింది. దీంతో 3-3తో స్కోరును సమం అయ్యింది. అయితే, కీలకమైన నాలుగో క్వార్టర్‌లో భారత్ మరో గోల్‌ నమోద చేయడంతో పై చేయి సాధించింది. దీంతో 4-3గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాపై భారత మహిళల హాకీ జట్టు గెలుపొందింది.

Tokyo Olympics: Indian women’s hockey team defeat South Africa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News