Sunday, May 5, 2024

రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి: హెల్త్ డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

Central Extends Unlock 5 guidelines till Nov

హైదరాబాద్: తెలంగాణలో కరోనా సెకండ వేవ్ వ్యాప్తించకుండా రాష్ట్ర వైద్యశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నాలు పెంచారు. రానున్న రోజుల్లో కరోనా పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు. చలికాలంలో కరోనాతోపాటు ఇతర వైరస్‌లు సోకే ప్రమాదం ఉందన్నారు. కరోనా వ్యాక్సీన్ రావడానికి చాలా సమయం పడుతుందని, కరోనా విషయంలో ప్రజలు సొంత వైద్యం చేసుకోవద్దని ఆయన సూచించారు. పండుగల సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు రెండో దశ కరోనాకు వణికిపోతున్నాయని, వైరస్ ను అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు వైద్యులు సూచించిన సలహాలు పాటించాలన్నారు.

TS Health Director Alerts Officials over Corona 2nd Wave

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News