Friday, May 3, 2024

నేడ కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరనున్న ఎల్ రమణ

- Advertisement -
- Advertisement -

TS TD president L Ramana joins TRS

హైదరాబాద్ : టిటిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ శుక్రవారం టిఆర్‌ఎస్ భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు సిఎం కెసిఆర్ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది నేతలు కూడా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.

TS TD president L Ramana joins TRS

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News