Monday, May 6, 2024

పార్లమెంట్‌కు చేరిన బడ్జెట్ కాపీలు

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2020-20 ఆర్థిక బడ్జెట్‌ను మంత్రవర్గం ఆమోదించనుంది. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేపెట్టనున్నారు. లోక్ సభలో రెండో సారి పద్దను నిర్మలా ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా పద్దుపై వేతన జీవులు గంపెడాశలు పెట్టుకున్నారు. కాసేపటి క్రితమే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆర్థిక శాఖ మంత్రి కలిశారు. బడ్జెట్ కాపీలు పార్లమెంట్‌కు చేరుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది.

 

Prime Minister Narendra Modi, Home Minister Amit Shah arrives at the Parliament, ahead of the presentation

 

Union Budget Copies reached to Parliament in delhi, Union Budget being checked by a sniffer dog as part of a security check ahead of the presentation of Budget at 11 am
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News