Sunday, April 28, 2024

రెండు గంటల్లో రెండు మిలియన్ వ్యూస్… వాటే బ్యూటీ ప్రోమో విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ‘భీష్మ’ చిత్రం నుంచి ‘వాటే బ్యూటీ’ అనే  ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో హీరో నితిన్‌కు జోడీగా రష్మికా మందనా నటిస్తోంది. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పూర్తి పాటను ఆదివారం సాయంత్రం విడుల చేయనున్నట్టు సమాచారం. ఈ పాటలో నితిన్, రష్మిక అదిరే స్టెప్పులతో అలరించారు. ఈ ప్రోమో విడుదలైన రెండు గంటల్లోనే రెండు మిలియన్ వ్యూస్ రావడంతో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నితిన్-రష్మిక వెరీ వెరీ హాట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

Whattey Beauty Video Promo from Bheeshma Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News