Wednesday, May 1, 2024

దేవెగౌడ హయాంలో తొలిసారిగా మహిళా బిల్లు..

- Advertisement -
- Advertisement -

మహిళా రిజర్వేషన్ల బిల్లును తొలిసారిగా లోక్‌సభలో 1996లో హెచ్‌డి దేవెగౌడ సారథ్యంలోని అప్పటి యునైటెడ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తరువాత దీనిని వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టారు.

కానీ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందలేదు. అయితే చివరికి ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందింది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. 2014లో లోక్‌సభ రద్దు తరువాత అక్కడ బిల్లుకు కాలం చెల్లినట్లు అయింది. ఈ నేపథ్యంలో 27 ఏళ్ల తరువాత మహిళా బిల్లును ఇప్పుడు మోడీ సర్కారు తీసుకువచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News