Wednesday, May 1, 2024

పోలీస్ శాఖలో మహిళలది కీలకపాత్ర: సిపి

- Advertisement -
- Advertisement -

Womens main role in police department

హైదరాబాద్: పోలీస్ శాఖలో అన్ని పనుల్లో మహిళలది కీలకపాత్ర అని సిపి అంజనీ కుమార్ తెలిపారు. పేట్లబురుజు కార్ హెడ్ క్వార్టర్స్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యలో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలలో సిపి అంజనీకుమార్, సినీ నటి మంచు లక్ష్మీ, ఐఆర్‌ఎస్ వసుంధర్ సిన్హా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, మహిళలు రాణిస్తే దేశం ముందుకు దూసుకుపోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News