Home Search
మేనేజింగ్ డైరెక్టర్‌గా - search results
If you're not happy with the results, please do another search
ఇండియా, మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్‌గా భావన బింద్రా నియామకం
ఇండియా, మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా (IMEA) మేనేజింగ్ డైరెక్టర్‌గా భావన బింద్రా ను నియమించినట్లు లుబ్రిజోల్ కార్పొరేషన్ వెల్లడించింది. లుబ్రిజోల్ దూకుడైన వృద్ధి లక్ష్యాలకు, ప్రాంతం పట్ల కొనసాగుతున్న నిబద్ధతకు కొత్తగా...
సుందరం-క్లేటాన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ లక్ష్మివేణు..
న్యూఢిల్లీ: భారతదేశపు సుప్రసిద్ధ ఆటో విడిభాగాల తయారీదారులలో ఒకటైన సుందరం క్లేటాన్ లిమిటెడ్(ఎస్‌సీఎల్)కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆదివారం జరిగిన బోర్డ్ సమావేశంలో డాక్టర్ లక్ష్మి వేణు బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సుందరం...
మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్‌మెంట్ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ప్రతీక్ అగర్వాల్
హైదరాబాద్: మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్‌మెంట్ మిస్టర్ ప్రతీక్ అగర్వాల్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. ఫండ్ మేనేజ్‌మెంట్, ఈక్విటీ రీసెర్చ్‌లో ప్రతీక్‌కు 28 సంవత్సరాలకు పైగా గొప్ప అనుభవం ఉంది. అతను ASK...
విప్రో సిఇఒ డెలాపోర్టె రాజీనామా
విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) థియరీ డెలాపోర్టె ‘బాహ్య్ల అవకాశాల’ కోసం సంస్థ నుంచి వెంటనే నిష్క్రమిస్తున్నట్లు సంస్థ శనివారం వెల్లడించింది. సంస్థ అమెరికాస్ 1 ప్రాంతానికి సిఇఒగా ఉన్న శ్రీనివాస్...
లుబ్రిజోల్ అడిటివ్స్ IMEA వైస్ ప్రెసిడెంట్‌గా నితిన్ మెంగి
ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (IMEA)లో దాని వృద్ధి నిబద్ధతలో భాగంగా, లుబ్రిజోల్ అడిటివ్స్ IMEA వైస్ ప్రెసిడెంట్‌గా, లుబ్రిజోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా నితిన్...
సింగరేణి సిఎండి శ్రీధర్ బదిలీ
సిఎండిగా బలరామ్ నాయక్‌కు బాధ్యతలు
జిఎడిలో రిపోర్టు చేయాలని శ్రీధర్‌కు సిఎస్ ఆదేశం
డిప్యూటేషన్ గడువు ముగియడంతో రిలీవ్ చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) చైర్మన్...
మత్స్యరంగాన్ని బలోపేతం చేయాలి!
గడచిన పది సంవత్సరాల టిఆర్‌ఎస్/ బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనా కాలంలో తెలంగాణ మత్స్యరంగం గతం లో ఎన్నడూ లేని విధంగా పురోభివృద్ధిలో ప్రయాణించడం ప్రారంభించింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ...
బోర్డు చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎండీగా రికార్డు… దానకిషోర్ బదిలీ
జలమండలి ఎండీ దానకిషోర్ బదిలీ..
ఆయన హయాంలో బోర్డుకు ప్రత్యేక మార్క్
బోర్డు చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎండీగా రికార్డు
కీలక ప్రాజెక్టులు, సంస్కరణలకు శ్రీకారం
ఆయన సారథ్యంలో బోర్డుకు అవార్డుల పంట
జలమండలి నూతన ఎండీ గా సుదర్శన్...
దక్షిణ డిస్కం సిఎండిగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతల స్వీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటి మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైన ముషారఫ్ ఫరూఖీ 2014...
సింగరేణి ఉద్యోగులకు రేవంత్ రెడ్డి హామీ
భూపాలపల్లి : వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి గురువారం హామీ...
గణేశ్ చతుర్థికి జియో ఎయిర్ ఫైబర్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో తన 5జి హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ‘జియో ఎయిర్ ఫైబర్’ను గణేష్ చతుర్ధి (సెప్టెంబర్ 19) నాడు ప్రారంభించనున్నామని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేరొన్నారు. ఎఐ...
మంత్రి సత్యవతిని కలిసిన తెలంగాణ ఫుడ్స్ ఎండి
హైదరాబాద్ : తెలంగాణ పుడ్స్ ఎండి సంగీత సత్యానారాయణ శనివారం మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిశారు. తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా భాద్యతలు చేపట్టిన డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ హైదరాబాద్...
ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్ నియామకం
న్యూఢిల్లీ : ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్ జానకీరామన్ నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జానకీరామన్ పేరును కేబినెట్ నియామకాల...
రేవంత్ రెడ్డికి హెచ్‌ఎండిఎ లీగల్ నోటీసు
హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డికి హెచ్‌ఎండిఎ లీగల్ నోటీసు జారీ చేసింది. ఔటర్ రింగు రోడ్డు లీజు వ్యవహారంలో ఆయనకు హెచ్‌ఎండిఎ ఈ లీగల్ నోటీసు జారీ చేసింది. ఇప్పటివరకు చేసిన విమర్శలకు...
ఐఎఎస్ అధికారిణుల మధ్య వ్యక్తిగత ఫోటోల పంచాయితి..
బెంగళూరు: కన్నడనాట ఇద్దరు ఉన్నతాధికారిణులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది బసవరాజ్ బొమ్మై ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆదివారం ఐఏఎస్...
సుశీ ఇన్‌ఫ్రాలో జిఎస్టీ అధికారుల సోదాలు
హైదారబాద్: బంజారాహిల్స్‌లోని సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ సంస్థలో రాష్ట్ర జిఎస్టీ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. 25 బృందాలతో సుమారు 150 మంది అధికారులు ఉదయం 11 గంటల నుంచి తనిఖీలు కొనసాగిస్తున్నారు....
మిస్త్రీ గురించి 10 విషయాలు
న్యూఢిల్లీ: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ(54) ఆదివారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తుండగా పాల్గర్ జిల్లాలో ఆయన కారు డివైడర్‌ను డీకొట్టడంతో మిస్త్రీ దుర్మరణం చెందారు....
ఎయిర్‌టెల్‌కు మరో అయిదేళ్లు గోపాల్ విఠలే బాస్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గోపాల్ విఠల్ దాస్ కొనసాగనున్నారు. మరో అయిదేళ్ల పాటు ఆయనే ఎండిగా ఉండేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1నుంచి...
ఇన్ఫోసిస్ సిఇఒ వేతనం రూ 71 కోట్లు
న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఒ) సలీల్ పరేఖ్ వార్షిక నికర వేతనం ఇప్పుడు రూ 71 కోట్లు అయింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ వేతన లెక్కలను స్టాక్...
రాహుల్ బజాజ్ కన్నుమూత
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ శనివారం కన్నుమూశారు. బజాజ్ ఆటోకు మారు పేరుగా నిలిచిన రాహుల్ బజాజ్ వయస్సు 83 ఏళ్లు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే...