Friday, May 3, 2024

ఎపిలో మరో 10,373 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

10373 new corona cases reported in andhra pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 88,441 మందికి పరీక్షలు చేయగా కొత్తగా 10,373 కరోనా నిర్ధారణ అయింది. మరో 80 కరోనా మరణాలు సంభవించాయి. అదే సమయంలో 15,958 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 1,28,108 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17.49 లక్షలకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారితో చనిపోయన వారి సంఖ్య 11,376కు పెరిగింది.

10373 new corona cases reported in andhra pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News