Friday, May 10, 2024

బ్రిటన్‌లో ఒమిక్రాన్ తో 12మంది మృతి..

- Advertisement -
- Advertisement -

12 Died due to Omicron in UK

లండన్‌: ప్రపంచ దేశాలను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ భారీగా నమోదువతున్నాయి. ఒమిక్రాన్ కారణంగా బ్రిటన్‌లో 12మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ డిప్యూటీ ప్రధాని డొమినిక్ రాబ్ సోమవారం వెల్లడించారు.ఇప్పటివరకు 104మందికి ఒమిక్రాన్ సోకిందని, బాధితులంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఓ వైపు బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతుండడంతో సామాజిక ఆంక్షలను కఠినతరం చేయడంపై బ్రిటన్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది.

12 Died due to Omicron in UK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News