Thursday, May 2, 2024

గ్రేటర్‌లో గెలిచిన వారిలో 25మంది నేరచరితులు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలిచిన వారిలో 25మంది నేరచరితులున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈక్రమంలో బిజెపి పార్టీకి చెందిన వారు 10మంది ఉన్నారని తెలిపారు. గ్రేటర్ ఎన్నికలలో టిఆర్‌ఎస్ 55, బిజెపి 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచారని, వారిలో 25మందికి నేరచరిత్ర ఉన్న వారి జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విడుదల చేసింది. మూడు పార్టీల్లో మొత్తం 25 మంది నేరచరితులు ఉండగా ఇందులో బిజెపి10, టీఆర్‌ఎస్ 8, ఎంఐఎంలో ఏడుగురు కార్పొరేటర్లు నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ప్రకటించింది.

25 Candidates with criminal history who won in GHMC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News