Tuesday, March 21, 2023

ముంబై ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత.. (వీడియో)

- Advertisement -

ముంబై: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీగా బంగారం పట్టుబడింది. గత శుక్రవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అడిస్‌ అబాబా నుంచి ముంబై వచ్చిన ముగ్గురు విదేశీ ప్రయాణికులను తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తుండగా మూడు కిలోల బంగారం బయటపడింది. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారం విలువ మార్కెట్ లో రూ.1.40కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News