Tuesday, April 30, 2024

తెలంగాణలో మరో 5,093 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

5093 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,29,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 5,093 మందికి వైరస్ సోకింది. 15 మంది వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు. అదే సమయంలో మరో 1,555 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,037 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్ లో 24,156 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధితో కొత్తగా 743 మందికి కోవిడ్ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

5093 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News