Tuesday, May 14, 2024

ఇండోనేషియాలో భారీ భూకంపం..

- Advertisement -
- Advertisement -

6.1 Magnitude of earthquake in Indonesia

జకార్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. తూర్పు ప్రావిన్స్ లోని పపువా బరాత్‌లో గురువారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయని వాతావరణ శాస్త్ర, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. భూమి కంపించడంతో రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రతగా నమోదయింది. కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

6.1 Magnitude of earthquake in Indonesia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News