Monday, April 29, 2024

ప్రేమోన్మాది దాడి: యువతి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

Woman attacked by lover in Hyderabad

హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లికి నిరాకరించడగంతో నిన్న(బుధవారం) యువతిపై ప్రేమోన్మాది బస్వరాజ్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఈ ఘటనపై  కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం నగరంలోని ఎల్బీనగర్ నవీన్ ఆస్పత్రిలో యువతికి చికిత్స కొనసాగుతోంది. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Woman attacked by lover in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News