Friday, May 3, 2024

బెంగాల్ మంత్రి నివాసంపై బాంబుల దాడి: ఆరుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

6 Arrested after bombs attack on Bengal Minister's house

కోల్‌కతా :పశ్చిమబెంగాల్ మంత్రి ఇంద్రనీల్ సేన్ నివాసం సమీపాన బాంబులతో దాడి చేసిన దుండగుల్లో ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. కస్బా ఏరియా లోని మంత్రి నివాస ప్రదేశంపై మోటారు సైకిళ్లపై వచ్చిన కొందరు బాంబులను విసిరారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరు. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు టూవీలర్స్‌ను, నాటు బాంబులను, స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ ఆఫీసర్ చెప్పారు.

6 Arrested after bombs attack on Bengal Minister’s house

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News