Friday, May 3, 2024

దేశంలో మరో 61,871 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

61871 New Covid 19 Cases 1033 Deaths in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 61,871 కొత్త కోవిడ్-19 కేసులు, 1,033 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 74,94,552కి చేరింది. భారత్ లో ప్రస్తుతం 7,83,311 యాక్టివ్ కేసులుండగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 65,97,210 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఇండియాలో నిన్నటి వరకు మొత్తం 9,42,24,190 కోవిడ్ పరీక్షలు నిర్వహించించగా… శనివారం ఒక్కరోజులోనే 9,70,173 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ ప్రకటించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 88.3 శాతం, మరణాల రేటు 1.52శాతంగా ఉందని వైద్య అధికారులు వెల్లడించారు.

61871 new covid 19 cases 1033 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News