Monday, May 20, 2024

ఎపిలో కొత్తగా 82 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

82 new covid cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 82 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 164 మంది కరోనా మహమ్మారి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ప్రస్తుతం 1,166 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News