Tuesday, May 7, 2024

హీరో నుంచి బిఎస్6 శ్రేణి సూపర్ స్లెండర్

- Advertisement -
- Advertisement -

Bike

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన సరికొత్త ‘సూపర్ స్లెండర్’ మోటార్‌సైకిల్ బిఎస్-6 వెర్షన్‌ను గురువారం ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.67,300 నుండి ప్రారంభమవుతుంది. బిఎస్-4 వాహనాల ఉత్పత్తిని నిలిపివేసినట్లు కంపెనీ తెలియజేసింది. బిఎస్-6 ఉద్గార ప్రమాణాల నిబంధనల మేరకు కొత్త వాహనం తీసుకొచ్చినట్టు తెలిపింది. 125 సిసి ఇంజిన్‌తో పనిచేసే స్లెండర్ 10.73 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే మోటార్‌సైకిల్ మునుపటి వెర్షన్ కంటే ఇది 19 శాతం ఎక్కువ. కంపెనీ దీనిని సాధారణ బ్రేక్‌లు, డిస్క్ బ్రేక్‌లలో ప్రవేశపెట్టింది. వీటి ధరలు వరుసగా 67,300, 70,800 రూపాయలు. వీటితో పాటు, ఇది సెల్ఫ్-స్టార్ట్, అల్లాయ్ వీల్స్ కూడా కలిగి ఉంది.

2020 Hero Super Splendor 125 BS6 Launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News