Tuesday, May 14, 2024

దేశాల వారీగా కరోనా వివరాలు….

- Advertisement -
- Advertisement -

Country wise coronavirus report

న్యూయార్క్: ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో కరోనా వైరస్ 74.76 మందికి సోకగా 4.19 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరుకోగా 1.15 లక్షల మంది చనిపోయారు. అమెరికా తరువాత బ్రెజిల్(7.75 లక్షలు), రష్యా(5.02 లక్షలు), యుకె(2.90 లక్షలు), స్పెయిన్(2.89 లక్షలు), ఇండియా (2.87 లక్షలు)గా ఉన్నాయి. భారత్ లో రోజుకు పది వేల కేసులు నమోదు అవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం భారత్ లో 2.87 లక్షలతో ఆరోవ స్థానంలో ఉండగా పది వేల కేసులు పెరిగితే మాత్రం నాలుగో స్థానానికి పడిపోతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News