Tuesday, May 14, 2024

మోడీ లఢఖ్‌ పర్యటనపై తీవ్రంగా స్పందించిన చైనా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లఢఖ్‌లో అకస్మిక పర్యటనతో చైనా షాక్‌కు గురైంది. దీంతో ప్రధాని మోడీ పర్యటనపై చైనా తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల దగ్గర ఉద్రిక్తలు చల్లార్చేందుకు ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయని.. ఈ తరుణంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారేలా ఎవరూ వ్యవహరించకూడదని ప్ర‌ధాని మోడీ ల‌ఢ‌ఖ్ ప‌ర్య‌ట‌నను ఉద్దేశించి చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి జావో లిజియాన్ పేర్కొన్నారు. కాగా, గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణల నేప‌థ్యంలో సరిహద్దులో ప్రస్తుత పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్‌తో కలిసి ప్రధాని మోడీ శుక్రవారం లేహ్‌లో పర్యటించారు.

China response over PM Modi to visit Ladakh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News