- Advertisement -
న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్‌డే 2020 సేల్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 6, 7తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమం కింద రూ.10వేల ప్రత్యేక తగ్గింపు ధర అందిస్తోంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అమెజాన్ వార్షిక విక్రయ కార్యక్రమం అన్ని దేశాలలో లైవ్‌గా చేయకపోవడం ఇదే మొదటిసారి. కోవిడ్-19 నేపథ్యంలో అమెరికాలో అమెజాన్ ప్రైమ్ డే 2020 అమ్మకం స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా అన్ని విభాగాలలో గొప్ప డీల్స్ ఇస్తోంది.
Amazon Prime Day 2020 Sale Starts on August 6
- Advertisement -