Tuesday, May 21, 2024

బాలు మృతి: కన్నీటిపర్యంతమైన సిరివెన్నెల(వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రీ తీవ్ర ఆవేదన చెందుతూ కన్నీపర్యంతమయ్యారు. ‘మా అన్నయ్య వెళ్లిపోయాడు.. పాటలన్నీ తీసుకెళ్లిపోయాడు. నాకు మాటలు రావడం లేదు’ అంటూ సిరివెన్నెల భావోధ్వేగానికి గురయ్యారు. బాలుతో తనకు ఉన్న బంధాన్ని ఆయన వీడియో ద్వారా పంచుకున్నారు.

Sirivennela Emotional Words on SP Balu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News