Tuesday, April 30, 2024

నోకియా 215, నోకియా 225 ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

Nokia 215 and Nokia 225 release

 

న్యూఢిల్లీ : హెచ్‌ఎండి గ్లోబల్‌కు చెందిన నోకియా రెండు కొత్త ఫీచర్ ఫోన్లు నోకియా 215 4జి, నోకియా 225 4జి పేరిట విడుదల చేసింది. ఈ ఫోన్లు 4జి వోల్ట్ కాలింగ్ సపోర్ట్, వైర్లెస్ ఎఫ్‌ఎం రేడియా సౌకర్యాలను కల్గివున్నాయి. సులభంగా సోషల్ మీడియాను బ్రౌజ్ చేసేందుకు, మల్టీ ప్లేయర్ గేమింగ్‌కు కూడా వీలు కల్పిస్తాయి. ఇవన్నీ కూడా అందుబాటు ధర లోనే లభిస్తాయి. ఈ ఫోన్లు నోకియా.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉంటాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News