- Advertisement -
ఢిల్లీ: బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఔషదాలను కేంద్రం పంపిణీ చేసింది. తెలంగాణకు 1890 యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను కేటాయించింది. దేశంలో బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అదనంగా పలు రాష్ట్రాలకు కేంద్రం కేటాయిస్తోంది. కరోనా వైరస్ తో బ్లాక్ ఫంగస్ కూడా విలయతాండవం చేస్తోంది.
- Advertisement -