Thursday, May 9, 2024

నటి గీతాంజలికి సైబర్ వేధింపులు….

- Advertisement -
- Advertisement -

Cyber harassment actress githanjali

హైదరాబాద్: నటి గీతాంజలిని సైబర్ నేరగాళ్లు వేధింపులకు గురి చేశారు. గీతాంజలి ఫొటోలను డేటింగ్ యాప్‌లో పెట్టి పోకిరీలు వేధించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు గీతాంజలి ఫిర్యాదు చేసింది. ఐపిసి 501 సెక్షన్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News