Wednesday, May 1, 2024

ఆ మేకకు కోటి రూపాయలు ఎందుకు?

- Advertisement -
- Advertisement -

Goat price is one crore in Uttar pradesh

కాన్పూర్: పది నుంచి పదిహేను వేలు పలికే మేకను ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ యజమాని కోటి రూపాయాలు చెబుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాకు చెందిన దేవేందర్ కుమార్ దగ్గర ఓ మేక ఉంది. దాని ఒంటిపై ఉన్న మచ్చ ఉర్దూ భాషలో అల్లా పేరులా కన్పిస్తోంది. ఇది గమనించిన దేవేందర్ మేక కావాలంటే కోటి చెల్లించాలని బేరం పెట్టాడు. అల్లా అన్న గుర్తుకారణంగా మేకకు మంచి ధర లభిస్తుందని స్థానికులు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Goat price is one crore in Uttar pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News