Tuesday, April 30, 2024

హోండా సిటీలో గూగుల్ అసిస్టెంట్

- Advertisement -
- Advertisement -

Honda City receives updated version of Google Assistant

 

న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తన 5వ జనరేషన్ హోండా సిటీలో ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌ను అప్‌డేట్ చేసింది. ఈ హోండా సిటీ మోడల్‌ను 2020 జూన్‌లో భారత్‌లో కంపెనీ లాంచ్ చేసింది. అమెజాన్ అలెక్సా రిమోట్ ఫీచర్ల సపోర్ట్‌తో మార్కెట్లోకి వచ్చిన సెడాన్ దేశంలోనే తొలి కనెక్టెడ్ కారు కావడం గమనార్హం. ఇప్పుడు హోండా నాలుగు కొత్త ఫీచర్లతో గూగుల్ అసిస్టెంట్‌ను కూడా కనెక్ట్ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News