Saturday, April 27, 2024

టోక్యో ఒలింపిక్స్: తృటిలో ప‌త‌కం కోల్పోయిన అదితి

- Advertisement -
- Advertisement -

టోక్యో: భార‌త గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్‌ కు ఒలింపిక్స్‌లో నిరాశే ఎదరైంది. శనివారం జరిగిన మ‌హిళ‌ల గోల్ఫ్ వ్య‌క్తిగ‌త స్ట్రోక్ ప్లేలో అదితి తృటిలో ప‌త‌కం కోల్పోయింది. ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి రాణించిన అదితి నాలుగో స్థానాన్ని ద‌క్కించింది. మూడో రౌండ్ వ‌ర‌కు ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన అదితి.. నాలుగో రౌండ్‌లో మాత్రం వెనుక‌బ‌డ‌డంతో అదితి పతకం చేజార్చుకుంది. కాగా, గోల్ఫ్ లో అమెరికా క్రీడాకారిణి కోర్డా నెల్లి గోల్డ్ మెడ‌ల్‌ను దక్కించుకుంది.

Tokyo Olympics: Indian woman golfer misses medal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News