Saturday, April 27, 2024

‘డియర్ మేఘ’ నుంచి ఎమోషనల్ సాంగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అరుణ్ అదిత్, మేఘా ఆకాశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘డియ‌ర్ మేఘ‌’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న మూవీని సుశాంత్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లో విడుద‌ల‌ కానుంది. దీంతో మూవీ మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం ఈ సినిమా నుంచి ‘గుండెల్లో కన్నీటి మేఘం..’ అనే ఎమోషనల్ సాంగ్ ను హీరోయిన్ హెబా పటేల్ చేతుల మీదుగా విడుదల చేశారు. హ‌రి గౌర సంగీత సారథ్యంలో సింగర్ హ‌రిణి ఆలపించిన ఈ పాట ప్రేక్షకులను బాగా ఆక‌ట్టుకుంటుంది.

‘Gundello Kanneeti Megham’ Lyrical Song Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News