Sunday, May 5, 2024

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

Bangladesh opt to bowl

 

దుబాయ్: టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు రెండు మ్యాచ్‌లు ఆడి  ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నాయి. సూపర్ 12లో గ్రూప్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా చెరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో నాలుగు పాయింట్లతో ఒకటి రెండు స్థానాలలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News