Tuesday, April 30, 2024

మంచు ఫ్యామిలీతో బాలయ్య రచ్చ.. ‘అన్‌స్టాప‌బుల్ విత్ యన్‌బికె’ ప్రోమో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ చేస్తున్న షో ‘అన్‌స్టాప‌బుల్ విత్ యన్‌బికె’. ఈ షో కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రమోలో మంచు ఫ్యామిలీ మోహన్ బాబా, విష్ణు, లక్ష్మీతో బాలయ్య సరదా మాటలు, డైలాగులతో రచ్చ రచ్చ చేశాడు. ‘సరదాలో స్టాప్ ఉండదు.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అంటూ బాలయ్య అదరగొట్టాడు. ప్రస్తుత్తం ఈ ప్రోమో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కాగా, ‘అన్‌స్టాప‌బుల్ విత్ యన్‌బికె’ మొదటి ఎపిసోడ్ నవంబర్ 4న దీపావళీ రోజున తెలుగు ఓటీటీ ‘ఆహా’లో సందడి చేయనుంది.

UNSTOPPABLE with NBK 1st Episode promo released

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News