Tuesday, June 17, 2025

రాప్తాడు ఎంఎల్‌ఎకు వైసిపి కార్యకర్త సవాల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: రాప్తాడు ఎంఎల్‌ఎ ప్రకాశ్ రెడ్డికి వైసిపి కార్యకర్త సవాల్ విసిరారు. రాప్తాడు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని జనం మళ్లీ గెలిపిస్తారని వైసిపి కార్యకర్త నాగరాజు ప్రశ్నించారు. ప్రకాశ్ రెడ్డి మళ్లీ ఎంఎల్‌ఎగా గెలిస్తే తాను గుండు గీయించుకుంటానని సవాలు విసిరారు. గెలవకపోతే మీసం గీయించుకుంటానని రాప్తాడు ఎంఎల్‌ఎ ప్రకాశ్ రెడ్డి సవాలు బదులిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News