Monday, August 11, 2025

రవితేజ ‘మాస్‌ జాతర’ టీజర్‌ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్‌ జాతర’. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. సితార ఎంటర్ టైన్మెంట్స్, శ్రీకర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ కొద్దిసేపటిక్రితమే మేకర్స్ విడుదల చేశారు. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో రవితేజకు జోడీగా మరోసారి శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్‌ 27న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News