- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం బీహార్‌కు వెళ్లారు. రేపు (24వ తేదీన) పాట్నాలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ) సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. రేపు సాయంత్రం అక్కడి నుంచి తమిళనాడుకు సిఎం రేవంత్ వెళ్లనున్నట్టుగా సమాచారం. 25వ తేదీన తమిళనాడులోని చెన్నైలో నీట్‌పై జరుగనున్న సమావేశానికి సిఎం రేవంత్ హాజరయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.
- Advertisement -