Friday, September 26, 2025

వర్షం ధాటికి గోడ కూలి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: మహాదేవపూర్ మండలం బెగ్లూర్ లో విషాదం చోటు చేసుకుంది. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షం కురవడంతో గోడ కూలి మహిళ లక్ష్మి మృతి చెందింది. ఎడతెరిపి లేకుంగా వానలు కురవడంతో గోడ బీటలుగా మారి గోడ పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. భర్త దుర్గయ్యకు గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలయ్యిన దుర్గయ్యను ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని భూపాలపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Also Read : మెట్రో ఇక సర్కారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News