Home Search
ఎపి సిఎం - search results
If you're not happy with the results, please do another search
ఎపి సిఎం చంద్రబాబుకు పటిష్ట భద్రత..
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఎపిలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ప్రజలు, సంస్థల రక్షణ, విఐపిల భద్రతపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యలపై డిజిపి...
ఎపి సిఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులను సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది పూర్తిగా పనికిమాలిన పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై ఒక్క మాట...
ఎపి సిఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం
వరద ప్రాంతాల్లో పర్యటనలో ఉన్న ఎపి సిఎం చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వరద ప్రవాహం పరిశీలించేందుకు విజయవాడలోని మధురానగర్ రైల్వే ట్రాక్ పైకి చంద్రబాబు వెళ్లారు. భద్రతా సిబ్బంది వారించినప్పటికీ...
సిఎం రేవంత్‌పై ఎపి సిఎం జగన్ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎపి సిఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడపలోని పొట్టి శ్రీరాము లు సర్కిల్ వద్ద నిర్వహించిన వైసిపి ఎన్నికల సభలో సిఎం జగన్ ప్రసంగించారు....
తెలంగాణ సిఎంకు అభినందనలు తెలుపుతూ ఎపి సిఎం ట్వీట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలన్నారు. రాష్ట్ర సిఎం, మంత్రులకు సిఎం జగన్ శుభాకాంక్షలు...
ఎపి సిఎం జగన్ కు హైకోర్టు నోటీసులు
సంక్షేమ పథకాల మాటున ఆర్థిక అక్రమాలంటూ ఎంపి రఘురామ పిటిషన్
మరో 41 మందికి హైకోర్టు నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్థిక అక్రమాలు...
ఎపి సిఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ ఎంపి హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో...
కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన ఎపి సిఎం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఇంద్రకీలాద్రిపై సరస్వతీ అలంకారంలో ఉన్న కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రవేశం నుంచి ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు....
ఎపి సిఎం జగన్ ఆస్తుల కేసులో.. విజయసాయికి సుప్రీం కోర్టు నోటీసులు
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌తో పాటు వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐ కేసుల విచారణ తేలేవరకూ...
ఎపి సిఎం జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్
హైదరాబాద్: ఎపి సిఎం జగన్ కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు కట్టిన టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర చంద్రబాబు సెల్ఫీ...
కృష్ణకు నివాళులర్పించిన ఎపి సిఎం జగన్
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పద్మాలయా స్టూడియోస్‌కు...
ఎపి సిఎం జగన్‌కు ఇసి ఝలక్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇటీవల వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చెల్లదని...
ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ఎపి సిఎం ఆమోదం
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల కోరికను మన్నించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు...
జూన్ 28న ప్యారిస్‌కు ఎపి సిఎం జగన్
అమరావతి: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 28న ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎంబీఏ)...
ఎపి సిఎం విచ్చలవిడిగా అప్పులు చేశారు: జెపి నడ్డా
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, విచ్చలవిడిగా అప్పులు చేసిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్ కళాశాల మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన...
దావోస్‌కు ఎపి సిఎం జగన్
మన తెలంగాణ / హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో (డబ్లుఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జురెక్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో...
ప్రధానితో ఎపి సిఎం భేటి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా ఎపి సిఎం భేటీలో ఎపి రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై...
ఎపి సిఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్‌నగర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన అభియోగంపై తాజాగా సమన్లు పంపింది. ఈ మేరకు ఈనెల...
ఎపి సిఎంను కలిసిన కొత్త డిజిపి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపిగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిజిగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి...
ఎపి సిఎం జగన్‌తో చిరు భేటీ
ఎపిలో టికెట్ ధరలతో పాటు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చ
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా జరిగిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు....