Sunday, May 12, 2024
Home Search

ఎఫ్‌ఆర్‌బిఎం - search results

If you're not happy with the results, please do another search
Ugadi Panchangam in Gandhi Bhavan

క్రోధిపై వేల కోట్ల ఆశలు

ఆదాయం అధికం.. అదుపులో వ్యయం రాజ్యపూజ్యం ఫుల్.. అవమానాలు నిల్ పంచాంగ శ్రవణంతో రాజకీయ ఆర్థికవర్గాల్లో కొత్త ఆశలు  ఆర్థిక ఇబ్బందులు తొలగి పరిపాలనకు ప్రశంసలు వస్తాయని ధృడవిశ్వాసం కేంద్ర రాజకీయాలు రాష్ట్రానికి...
By showing a 'deficit' have got grants?

‘లోటు’ చూపిస్తే గ్రాంట్లు దక్కేవి?

మన తెలంగాణ/హైదరాబాద్ :  రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఖజానాకు వచ్చే ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలని ఒకవైపు విశ్వప్రయత్నాలు చేస్తూనే మరోవైపు బడ్జెట్‌లో మాత్రం ‘రెవెన్యూ మిగులు’ను ప్రవేశపెట్టడంపై ఆర్థిక నిపుణుల్లోనే...

కేంద్రం గ్రాంట్ల కోసం ఎదురు చూపులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిలను వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర భుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ‘ఎలాగై నా సరే’...
Loans under FRBM

ఎఫ్ఆర్ బిఎం పరిధిలోనే రుణాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆ ర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు బడ్జెట్‌లో కృషి చేశామని ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో బడ్జెట్‌లో కేటాయింపుల మేరకు...
Loans

అప్పులతోనే లోటు భర్తీ

బడ్జెట్ వెలుపలి రుణాలే అధిక భారం ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని దాటి అప్పులు చేశారు కాళేశ్వరం అప్పులు రూ.1,45,545 కోట్లు 2021-22లో ఆర్థ్ధిక నిర్వహణ అధ్వాన్నం 2021-22లో రూ.75,053 కోట్ల అధిక ఖర్చు 2014 నుంచి...

ఆదాయంపై అంతులేని ధీమా

మన తెలంగాణ/హైదరాబాద్ :ఆర్థికపరంగా అప్పులు, నష్టాలను తగ్గించుకొంటూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఆరు గ్యారెంటీలకు అగ్రతాంబూలం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25వ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్‌కు అవసరమైన ఆదాయాన్ని...
Mantek Singh

ఆర్థిక బలోపేతానికి…మాంటెక్ మంత్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులతో శనివారం ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్ అహ్లూవాలియా ప్రత్యేకంగా భేటీ...

పూచీ.. పేచీ

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరోసారి కొ రడా ఝుళిపించింది. రాష్ట్రాలు తీసుకునే రుణాలపై అనేక రకాల ఆంక్షలు విధిస్తూ వస్తున్న...
Break for new debts!

కొత్త అప్పులకు బ్రేక్!

బాండ్ల వేలానికి ఇండెంట్ పెట్టని సర్కార్ ఆర్థిక అవసరాలు ఉండి కూడా అప్పులకు నో... మార్చి 31వ తేదీ వరకూ రుణాలకు బ్రేక్..? ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది ఉన్న నిధులతోనే...
Six guarantees

ఆరు గ్యారంటీలకు… బడ్జెట్ అభయం

2024-25 వార్షిక బడ్జెట్‌లో హామీలకు అగ్రస్థానం రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఆదాయం రూ. 2.60లక్షల కోట్లు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి 0.5% పెంచితే నిధులకు కొరత ఉండదు గ్యారంటీలన్నీ సాఫీగా అమలు బడ్జెట్ కసరత్తును...
Revanth Reddy Budget

గ్యారెంటీల అమలు బడ్జెట్ !

హామీలకు అద్దంపట్టే బడ్జెట్ 2024-25 బడ్జెట్ కసరత్తు షురూ సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో బడ్జెట్ అసలైన తెలంగాణ బడ్జెట్ లా ఉండాలి బడ్జెట్‌లో వాస్తవికతకు పెద్దపీట సిఎం రేవంత్ ఆదేశాలకు అనువుగా బడ్జెట్ మన తెలంగాణ / హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని...
Prime Minister Assurance

ప్రధాని ’అభయం‘

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోడీకి వివరించామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రధానితో తాము జరిపిన చర్చల వివరాలను ఢి ల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన...

రేవంత్ రెడ్డికి కత్తిమీద సాము!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు, ఫలితాల తరువాత ప్రకటించిన మేరకు వివిధ అంశాల మీద శ్వేత పత్రాలను ప్రకటిస్తూ జనాలకు వాస్తవాలను వెల్లడించే ఒకమంచి పని చేస్తున్నారు. మిగిలిన వాటి...
India in debt

అప్పుల ఊబిలో భారత్

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింద ని,ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడ టం కూడా అంత ఈజీకాదని, ఆర్థిక ప్రమా దం పొంచి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చస్తున్నారు....
IMF

అప్పుల ఊబిలో భారత్

మరో 33 వేల కోట్లకు బాండ్ల వేలం రూ.169 లక్షల కోట్లకు పెరిగిన అప్పులు ! 2028 నాటికి 100% దాటనున్న అప్పులు భారత్ అప్పులపై ఐఎంఎఫ్ ఆందోళన కేంద్ర సర్కార్‌కు ఐఎంఎఫ్ వార్నింగ్ రాష్ట్రాలపై కేంద్ర అప్పుల ప్రభావం పెరిగిన...
MLA KTR Presentation on BRS Govt 10 Years Rule

 అస్థిత్వమే కాదు… ఆస్తులు సృష్టించాం

బిఆర్‌ఎస్ పాలనలో రూ.50లక్షల కోట్ల సంపద సృష్టి తొమ్మిదిన్నరేళ్ల పాలనపై స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా బిఆర్‌ఎస్ పాలనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్...

మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పింది: హరీశ్‌రావు

హైదరాబాద్: మోటార్లకు మీటర్లు అంశంపై శాసనసభలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య అసెంబ్లీలో వివాదం చోటుచేసుకుంది. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని హరీశ్‌రావు అంటే విద్యుత్...
Central ministers come... to win or defeat?

కేంద్ర మంత్రులు వచ్చేది… గెలిపించడానికా, ఓడించడానికా?

అవగాహన లేక నోరుజారుతున్న కేంద్రమంత్రులు పార్టీకి డ్యామేజ్ అవుతున్న కేంద్రమంత్రుల వ్యాఖ్యలు కేంద్రమంత్రులు వస్తున్నారంటే హడలెత్తిపోతున్న బిజెపి నేతలు తెలంగాణలో పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనేనన్న పీయూష్‌ గోయల్ పోటీలో బిజెపి లేదని చెప్పకనే చెప్పిన గోయల్ మీటర్లు పెట్టనందుకే...
Top in Development - Last in Debt

అభివృద్ధిలో అగ్రస్థానం – అప్పుల్లో చివరిస్థానం

అప్పులు చేసిన రాష్ట్రాల్లో 23వ స్థానంలో తెలంగాణ అభివృద్ధి చేసిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో తెలంగాణ మన తెలంగాణ / హైదరాబాద్:  రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో, ఆర్థికాభివృద్ధిని సాధించడంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా...
What we have done is not a loan.. it is an investment

మనం చేసింది అప్పు కాదు.. అది పెట్టుబడి

అప్పుల్లో చివరి నుంచి ఐదో స్థానంలో రాష్ట్రం దళితబంధు ఓట్ల రాజకీయం కోసం తెచ్చిన పథకం కాదు డిక్కీ ప్రతినిధుల సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : దమ్మున్న...

Latest News