Thursday, May 16, 2024
Home Search

చిరుతపులి - search results

If you're not happy with the results, please do another search
Leopard hit drug

చిరుతపులి మందు కొట్టింది! (వీడియో)

ఎంత పులి అయినా.. మందు కొడితే నిషా తలకెక్కి తూలడమే తప్ప వేటాడటం ఉండదు! బీహార్ లో అదే జరిగింది. ఓ మద్యం తయారీ ప్లాంట్ లోకి ప్రవేశించిన ఓ చిరుత పులి...

చిరుతపులి దాడిలో ఆవు మృతి

గుడిహత్నూర్ : గుడిహత్నూర్ మండలంలోని చిన్నమన్నూర్ శివారు అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఆవుపై చిరుతపులి దాడి చేసి హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని చిన్నమన్నూర్ గ్రామానికి చెందిన బాధిత రైతు...

ఢిల్లీ సైనిక్ ఫాం ప్రాంతంలో చిరుతపులి సంచారం

న్యూఢిల్లీ : సైనిక్ ఫాంహౌజ్ ప్రాంతంలో చిరుతపులి సంచారం ప్రజలకు కనిపించడం ఆందోళన కలిగించింది. దానిని బంధించడానికి బోను అక్కడ ఏర్పాటు చేసినట్టు అటవీ విభాగం అధికారి శనివారం తెలిపారు. గత రాత్రి...
Goat killed in leopard attack in Medak

చిరుతపులి దాడిలో మేక మృతి

మెదక్: పెద్దశంకరంపేట మండల పరిధిలోని టెంకటి శివారులోని గుట్టల్లో చిరుతపులి మేకపై దాడి చేసి చంపేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా టెంకటి గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్థులు...

శివంగలల్లిలో కనిపించిన చిరుతపులి పిల్ల..భయాందోళనలో ప్రజలు

కోనరావుపేట: శివంగలపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రైతులకు చిరుత పిల్లలు కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో...

ముత్యంపల్లి అటవీ శివారులో చిరుతపులి కలకలం

కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి అటవీ ప్రాంతం శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. రెండు రోజుల క్రితం ముత్యంపల్లికి చెందిన రాములు మేకలను అటవీ ప్రాంతానికి మేత నిమిత్తం...
Leopard found in dumping yard in Nalgonda

డంపింగ్ యార్డులో చిరుతపులి మృతి

చందనపల్లి: నల్గొండ జిల్లాలో బుధవారం చిరుతపులి మృతి చెందింది. చందనపల్లి సమీపంలోని డంపింగ్ యార్డులో చిరుతపులి కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. డంపింగ్...

యాచారంలో చిరుతపులి సంచారం

యాచారం: రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో చిరుతపులి సంచరిస్తోందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా పశువులు, మేకలపై దాడికి పాల్పడుతోందని చెబుతున్నారు. బుధవారం తాడిపత్రిలో చిరుతపులి మేకపోతును చంపి తిన్నది. నిన్న...
Leopard spotted in Sangareddy

దేవరకద్రలో చిరుతపులి సంచారం

దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలం చౌదరపల్లిలో చిరుతపులి సంచరిస్తోంది. చౌదరపల్లి గుట్టల్లో చిరుతపులి దాడిలో లేగ దూడ మృతి చెందింది. గత మూడ్రోజులుగా దేవరకద్ర మండలంలో చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు...
leopard cubs chasesed auto in medak districts

ఆటోను వెంబడించిన చిరుతపులి పిల్లలు

హైదరాబాద్: మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం కామారం గ్రామ శివారులో చిరుత పిల్లలు కలకలం రేపాయి. కామారం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి మామిడి తోట వద్ద మూడు చిరుత...

ఎయిర్‌పోర్ట్‌నూ తాకిన చిరుత

అడవిలో ఉండాల్సిన క్రూరమైన జంతువులు జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇలా వచ్చిన ప్రతిసారి స్థానికులు భయాందోళనలకు గురౌతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంటోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్...
Leopard near Shamshabad Airport

శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం

శంషాబాద్‌ విమానాశ్రయం రన్‌వే పక్కన చిరుత కలకలం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ సిబ్బంది చిరుతను గుర్తించారు. తక్షణమే ఎయిర్ పోర్టు సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంకా రన్‌వే పరిసర...
Eight-year-old girl killed in Leopard attack in Amreli district

తిరుమలలో మరో చిరుత సంచారం

తిరుమల: తిరుమలలోని అలిపిరి బాటలో మరో చిరుతపులి కనిపించింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించినట్టు అధికారులు...
Another Namibian cheetah passed away at MP

మధ్యప్రదేశ్ పార్కులో మరో చిరుత మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మంగళవారం మధ్యాహ్నం మరో చిరుతపులి మరణించింది. 2022లో దేశంలో వీటిని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ తరహా ఘటన ఇది పదవది. మరనించిన నమీబియా చిరుత పేరు...
Cheetah roaming in Bhikya Thanda

భిక్యాతండాలో చిరుత సంచారం..

శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం భిక్యాతండా వద్ద చిరుత సంచారం చేస్తోంది. భిక్యాతండాలో నివాసాల మధ్య చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన తండా వాసులు భయాందోళనకు గురయ్యారు. రాత్రంతా మేల్కొని చిరుత...
Leopard in Kadapa YSR

వైఎస్‌ఆర్ జిల్లాలో చిరుతల కలకలం

అమరావతి: వైఎస్‌ఆర్ జిల్లా చక్రాయపేట మండలం మూలపల్లె అడవుల్లో చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. రామిరెడ్డి చెరువు సమీపంలో ఐదు చిరుతలు ఉన్నాయని గొర్ల కాపరులు వాపోతున్నారు. రెండు రోజుల క్రితం మేకను చిరుత...

చిరుత దాడిలో మేక మృతి..భయాందోళనలో గ్రామస్తులు

కాసిపేటః చిరుత పులి సంచారం మండల గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందిజ కాసిపేట మండలంలోని ముత్యంపల్లి అటవీ ప్రాంతం శివారు లో చిరుతపులి దాడిలో మేక మృతి చెందినట్లు ఫారెస్టు శాఖ...
Tiger attack on Cows in Mancherial

తిరుమలలో మరో చిరుత కలకలం

తిరుమల: అలిపిరి నడకబాటలో మరో చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మూడు చిరుతలను పట్టుకొని...
Sick Leopard Wanders Into Madhya Pradesh Village

గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. గ్రామస్తులు ఏం చేశారంటే..

దేవాస్ : పులి, సింహం, చిరుత వంటి వన్యప్రాణులను చూస్తే ప్రజలు భయపడతారు. కొంత మంది అటవీ ప్రాంతాల నుంచి వచ్చి జనావాసాలపై దాడులు చేస్తే గ్రామాల నుంచి పారిపోయిన ఘటనలు కూడా...
Bear Trapped in a Cage at Srisailam

శ్రీశైలంలో బోనులో చిక్కిన ఎలుగుబంటి

హైదరాబాద్: శ్రీశైలం ఆలయ పరిసరాల్లో శుక్రవారం తెల్లవారుజామున సంచరించిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా పట్టుకున్నారు. శిఖరేశ్వరం పరిసరాల్లో ఎలుగుబంటి కనిపించడంతో ఆలయ సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల ఆగస్టు 11న ఒక...

Latest News