Sunday, May 5, 2024
Home Search

మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు - search results

If you're not happy with the results, please do another search

ఆస్ట్రేలియా ఘన విజయం

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. 369 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు...
Ireland beat Afghanistan by 6 Wickets in First Ever Test

అఫ్గానిస్థాన్‌పై ఐర్లాండ్ చారిత్రక విజయం

అబుదాబి: టెస్టు క్రికెట్‌లో ఐర్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ ఆరు వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించింది. టెస్టుల్లో ఐర్లాండ్‌కు ఇదే తొలి గెలుపు...
India won on South Africa in 2nd test

విశాఖ టెస్టు మనదే..

చెలరేగిన అశ్విన్, బుమ్రా ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం 1-1తో సిరీస్ సమం విశాఖపట్నం: ఇంగ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో...

విశాఖ టెస్టు మనదే

విశాఖపట్నం: ఇంగ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత సిరీస్‌ను 11తో సమం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన...
World Cup 2023: SL beat ENG by 8 wickets

శ్రీలంక ఘన విజయం.. మళ్లీ ఓడిన ఇంగ్లండ్

బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మరో ఓటమిని చవిచూసింది. గురువారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్‌కు ఈ టోర్నీలో...
IPL 2023: CSK beat MI by 6 wickets

అదరగొట్టిన చెన్నై.. ముంబైపై ఘన విజయం

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది ఆరో విజయం...
India defeat Australia by 6 wickets in 2nd Test

మళ్లీ తిప్పేసిన జడేజా.. చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా

మళ్లీ తిప్పేసిన జడేజా అశ్విన్ మ్యాజిక్, మూడో రోజే ఖేల్ ఖతం చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో భారత్ ఘన విజయం న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన...
T20 World Cup 2022: NZ Won by 65 runs against SL

అదరగొట్టిన ఫిలిప్స్.. లంకపై కివీస్ ఘన విజయం

సిడ్నీ: టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ మరో భారీ విజయాన్ని అందుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన సూపర్12 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ మెరుపు శతకానికి...
India beat South Africa by 7 wickets in 3rd ODI

వన్డే సిరీస్ భారత్‌దే

చెలరేగిన కుల్దీప్, సిరాజ్.. భారత్‌దే సిరీస్ సౌతాఫ్రికా 99 ఆలౌట్, చివరి వన్డేలో టీమిండియా ఘన విజయం న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం...
India win by 10 wickets against Zimbabwe

అదరగొట్టిన టీమిండియా.. జింబాబ్వేపై ఘన విజయం

హరారే: జింబాబ్వేతో గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్...
PAK vs SL 1st Test: Pakistan Won by 4 wickets 

తొలి టెస్టు పాకిస్థాన్‌దే..

గాలే: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 344 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ బుధవారం చివరి రోజు ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక బౌలర్లు...
Australia won on Pakistan in Test series

ఆస్ట్రేలియాదే సిరీస్

చివరి టెస్టులో పాక్‌పై ఘన విజయం లాహోర్: పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 10తో సొంతం...
South Africa won on New zealand

సౌతాఫ్రికా ఘన విజయం

కివీస్‌తో టెస్టు సిరీస్ సమం క్రెస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో సౌతాఫ్రికా 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను 11తో సమంగా ముగించింది. విజయం...
Team India won third ODI against West Indies by 96 runs

భారత్ క్లీన్‌స్వీప్

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 30 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వెస్టిండీస్‌పై టీమిండియాకు...
New Zealand won second Test against Bangladesh

కివీస్ ఇన్నింగ్స్ విజయం

బంగ్లాదేశ్‌తో సిరీస్ సమం క్రైస్ట్‌చర్చ్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను కివీస్ 11తో సమం చేసింది. తొలి...
Bangladesh defeat NZ by 8 wickets in 1st

బంగ్లాదేశ్ పెను సంచలనం..

మౌంట్‌మాంగనూయ్:బంగ్లాదేశ్ తన టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించి ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనాన్ని సృష్టించింది. సొంత గడ్డపై ఎంతో ఘన...
TeamIndia solid win over South Africa

తొలి టెస్టులో భారత్ విజయం

సత్తా చాటిన భారత బౌలర్లు, ఎల్గర్, బవుమా శ్రమ వృథా, సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
Australia's big win in third Ashes Test against England

ఆస్ట్రేలియాదే యాషెస్..

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఓటమి, కంగారూలకు హ్యాట్రిక్ విజయం మెల్‌బోర్న్: ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల...
ICC Test Rankings: R Ashwin jumps to No. 2 in all-rounder list

అశ్విన్, మయాంక్ ర్యాంక్‌లు మెరుగు

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్‌లు తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన...
PAK Win by 8 wickets against BAN in 1st Test

పాకిస్థాన్ ఘన విజయం

చట్టోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌లో పాకిస్థాన్ 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. 203 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం...

Latest News