Sunday, May 5, 2024

అమీర్ ఖాన్‌కు కరోనా

- Advertisement -
- Advertisement -

Aamir Khan was infected with coronavirus

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం అమీర్ హోం క్వారంటైన్ లో ఉన్నాడని తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కాగా, అమీర్ ప్రస్తుతం లాల్ సింగ్ ఛద్ధా అనే సిన్మాలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ ఏడాది క్రిస్మస్ నాటికి చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Aamir Khan was infected with coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News