Tuesday, May 7, 2024

ఘనంగా హీరో సుమంత్ అశ్విన్ వివాహం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ వివాహం దీపికతో సంప్రదాయబద్ధంగా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని వారి ఫామ్‌హౌజ్‌లో కొంతమంది బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక ‘తూనీగ తూనీగ’ చిత్రంతో హీరోగా పరిచయమైన సుమంత్ అశ్విన్… లవర్స్, కేరింత, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమ కథా చిత్రం 2 చిత్రాల్లో నటించాడు. ఆయన నటించిన ‘ఇది మా కథ’ విడుదలకు సిద్ధమైంది.

Actor Sumanth Ashwin get married with Deepika

Actor Sumanth Ashwin get married with Deepika

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News