Sunday, April 28, 2024

ఆకాశ ఎయిర్ బ్రాండ్ లోగో ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

Akasa Air Brand logo launch

న్యూఢిల్లీ : రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ బుధవారం బ్రాండ్ లోగోను ఆవిష్కరించింది. ‘రైజింగ్ ఎ’ చిహ్నాన్ని ఆవిష్కరించగా, దీనికి ఇట్స్ యువర్ స్కై (ఇది మీ ఆకాశం) అనే ట్యాగ్ లైన్‌ను ఇచ్చింది. ఎగిరే స్ఫూర్తి, ఎత్తుకు వెళ్లాలనే లక్షం, కలలను సాధించాలనే సూచనను ఈ ‘రైజింగ్ ఎ’ ఇస్తుంది. ‘ఆకాశ ఎయిర్ ‘రైజింగ్ ఎ’ లోగోను ఆవిష్కరించాం. సూర్యుడి వెచ్చదనం కోసం పక్షి చేస్తున్న ప్రయత్నం, విమాన రెక్కలను సూచిస్తాయి’ అని ఆకాశ ఎయిర్ ట్విట్టర్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News