Friday, May 3, 2024

అందరూ ఎంజాయ్ చేసేలా…

- Advertisement -
- Advertisement -

డైరెక్టర్ పవన్‌కుమార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’లో అమలా పాల్, రాహుల్ విజయ్, పద్మిని సేట్టం, రాజ్ మాదిరాజ్ కీలక పాత్రల్లో నటిం చారు. ‘ఆహా’ ఓటీటీలో ఈనెల 16న విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైల ర్‌ను డైరెక్టర్ నందినీ రెడ్డి విడుదల చేశా రు. ఈ సందర్భంగా నందినీ రెడ్డి మాట్లాడుతూ “కుడిఎడమైతే వెబ్ సిరీస్ స్క్రిప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. తప్ప కుండా అందరూ ఎంజాయ్ చేసేలా ఈ వెబ్ సిరీస్ ఉంటుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్, పవన్ కుమా ర్, రాహుల్ విజయ్, అమలాపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News