Tuesday, May 7, 2024

అబ్బుర పరుస్తున్న ‘అనంతగిరి’ ప్రాజెక్టు అందాలు (ఫోటోస్)

- Advertisement -
- Advertisement -
Ananthagiri project latest photos
-పచ్చని చెట్ల నడుమ నిండుకుండల రిజార్వాయర్

ఇల్లంతకుంట: పచ్చని చెట్లు.. ఆహ్లాదకమైన వాతవరణం.. నిండు కుండలా రిజార్వాయర్ ప్రశాంతమైన వాతరణంలో అబ్బురపరుస్తుంది. అన్నపూర్ణ రిజార్వాయర్(అనంతగిరి ప్రాజెక్టు) ఇటీవల కురిసిన వర్షపు జల్లులకు ప్రాజెక్టు చూట్టు చెట్లు పచ్చగా మారడంతో చూపరులను కనువిందు చేస్తున్నాయి. రిజార్వాయర్ నుండి నీటి బహుబలి మోటర్ల ద్వారా ఎత్తి పోస్తూ, మరో పచ్చని ఆహ్లాదకమైన వాతరణంతో ‘అందాలలో మహో మహోదయం’ అనే చందంగా అందగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News