Tuesday, May 14, 2024

అస్సాం ఫలితాల్లో ఆధిక్యంలో బిజెపి

- Advertisement -
- Advertisement -

Assam assembly election result 2021

గౌహ‌తి: అస్సాం అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాల్లో అధికార బిజెపి దూకుడు కొన‌సాగుతోంది. ఆదివారం జ‌రుగుతున్న ఓట్ల లెక్కింపులో బిజెపి 52 సీట్ల‌లో ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఇక ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ కూట‌మి 28 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా, 82 శాతం ఓట్లు పోల‌య్యాయి. మొత్తం 126 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నికలు జరిగాయి. 64 స్థానాల్లో గెలిచిన పార్టీ అక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అస్సాంలో 3 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. 2016 జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ 86 స్థానాల్లో విజయం సాధించింది. అస్సాంలో తిరిగి మళ్లీ ఎన్ డిఎ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి

Assam assembly election result 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News