Monday, November 4, 2024

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్: హర్యానా, జమ్మూకశ్మీర్‌ లో కాంగ్రెస్ ముందంజ

- Advertisement -
- Advertisement -

హర్యానా, జమ్మూకశ్మీర్‌ లో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.  హర్యానాలో 93 కౌంటింగం కేంద్రాలలో, జమ్ముకశ్మీర్ లో 28 కౌంటింగ్ కేంద్రాలలో కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు హర్యానాలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. జమ్ముకమ్మీర్ లోనూ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలోనే దూసుకుపోతోంది. హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 46 మార్క్‌ దాటాలి. ప్రస్తుతం కాంగ్రెస్ 46 స్థానాల్లో ముందజలో ఉంది. ఇరు రాష్ట్రాల్లోనూ 90 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News