Tuesday, May 21, 2024

క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ

- Advertisement -
- Advertisement -

మెదక్ : ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చందునాయక్ ఆదేశాల మేరకు మెదక్ మున్సిపాలిటీ కార్యాలయం నుంచి క్షయవ్యాధి అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ మాధురి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… క్షయ వ్యాది అంటే భయపడవద్దని, 2 వారాలకు మించి దగ్గు వాధిని పూర్తిగా నయం చేయవచ్చునని అందరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మణికంఠ, డాక్టర్ సుశీల్, విజయేందర్, ఏఎమ్‌ఓ చందర్, సీహెచ్‌ఓ సునీల్, టీబీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, లత, పారామెడికల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News