Wednesday, September 18, 2024

లంకపై బంగ్లాదేశ్ విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు రెండో విజయం దక్కింది. సోమవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పథుమ్ నిసాంకా (41), సమరవిక్ర (41), ధనంజయ డిసిల్వా (34) పరుగులు చేశారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన చరిత్ అసలంక 6 ఫోర్లు, ఐదు బౌండరీతో 108 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నజ్ముల్ (90), కెప్టెన్ షకిబ్ (82) జట్టును ఆదుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News