Tuesday, April 30, 2024

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో  రెండు కీలక ఆర్థికరంగ బిల్లులు

- Advertisement -
- Advertisement -

Postman Ramsharan who will retire tomorrow
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో ప్రభుత్వం రెండు కీలక ఆర్థికరంగ బిల్లులను ప్రవేశపెట్టనున్నది. ఒకటి, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి వీలుకల్పించే బిల్లు, రెండు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పిఎఫ్‌ఆర్‌డిఎ) చట్టం 2013 సవరణ బిల్లు. ఇది యూనివర్సల్ పింఛను ఇవ్వడానికి సంబంధించింది. ఇది నేషనల్ పెన్షన్ సిస్టం ట్రస్ట్(ఎన్‌పిఎస్) నుంచి  పిఎఫ్‌ఆర్‌డిఎను వేరుచేయడానికి ఉద్దేశించినది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News